గ్లామ్‌షాట్‌: హాట్‌ అండ్‌ సెక్సీ: జిల్‌ జిల్‌ జిగేల్‌!

మరిన్ని వార్తలు

శ్రద్ధాదాస్‌లో ఎంత హాట్‌నెస్‌ దాగుందో.. కానీ, ఆ హాట్‌నెస్‌ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారే.! ఎంత ఎక్స్‌పోజింగ్‌ అయినా అస్సలు మొహమాటపడకుండా చేసేసే శ్రద్దాదాస్‌ ఇక్కడా, అక్కడా అనే తేడా లేకుండా సరైన అవకాశం కోసం అన్ని భాషల్లోనూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తెలుగులో 'సిద్దూ ఫ్రమ్‌ శ్రీకాకుళం' సినిమాతో పరిచయమైంది. తర్వాత తమిళ, మలయాళ, కన్నడ, బెంగాళీ భాషలతో పాటు, హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది.

 

లేటెస్ట్‌గా శ్రద్ధా దాస్‌ 'హిప్పీ' చిత్రంలో కనిపించింది. యంగ్‌ హీరో కార్తికేయతో ఆన్‌ స్క్రీన్‌ హాటెస్ట్‌ రొమాన్స్‌ పండించింది. అప్పుడప్పుడూ షార్ట్‌ ఫిలిమ్స్‌లోనూ దర్శనమిస్తుంది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం శ్రద్ధా దాస్‌ ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. ఇదేమీ స్పెషల్‌ ఫోటో షూట్‌లా లేదు కానీ, ఏదో ఈవెంట్‌ కోసం ముస్తాబయినట్లుంది. రాయల్‌ బ్లూ అండ్‌ బ్లాక్‌ కాంబినేషన్‌లో శారీ ధరించింది.

 

మెరిసిపోయే స్కిన్‌ టోన్‌తో ఈ బ్రైట్‌ శారీ పిచ్చ కెమిస్ట్రీ నడిపించేస్తోంది. ఇక మ్యాచింగ్‌ ఇయర్‌ రింగ్స్‌, అండ్‌ బ్రాస్‌ లైట్‌.. చుట్టూ విద్యుద్దీపాలు ఆమె అందాన్ని మరింత బ్రైట్‌ చేసి చూపిస్తున్నాయి. సన్నటి నడుము మడత, సెక్సీ నాభి కటింగ్‌ మతి పోగొట్టేస్తోందంతే. డైరెక్ట్‌గా కెమెరాని చూడకుండా ఆమె డైవర్ట్‌ అవుతుందేమో కానీ, మనల్ని మాత్రం ఆ గ్లామర్‌ నుండి అస్సలు డైవర్ట్‌ కానివ్వడం లేదు సుమీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS