గ్లామ్‌షాట్‌: ఇట్స్‌ హాట్‌ హాటెస్ట్‌ కాఫీ టైమ్‌.!

By iQlikMovies - January 02, 2020 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

అందాల భామ శ్రద్ధా దాస్‌ ఏదో ప్లానింగ్‌ చేస్తోంది. ఈ మధ్య సోషల్‌ మీడియాలో పాప చేస్తున్న హాట్‌ సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. పిచ్చెక్కించేస్తోంది. రోజుకో ఫోటో పోస్ట్‌ చేసి, కిక్కెక్కిస్తోంది. ఏ ఫోటోకి ఆ ఫోటోనే అన్నట్లుగా తన అందాల మజా, కెమెరామెన్‌ మ్యాజిక్‌ మజా రెండూ ఒకేసారి డబుల్‌ ట్రీట్‌ ఇచ్చేలా చేస్తోంది. లేటెస్ట్‌గా శ్రద్ధా దాస్‌ ఓ స్పెషల్‌ ఫోటో షూట్‌ చేయించుకోంది. కాఫీటాక్స్‌ అనే ఓ కాఫీ బ్రాండ్‌ని ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఉంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Starting your New year right and making resolutions now is super easy just by sipping a cup of coffee! @fittoxfam @johnny_talker @hansichika @sophiechoudry Koffitox is India's first Ayurvedic Detox coffee. Power-packed with herbs like Ginger, Cinnamon and Vanilla and the finest Arabica Coffee, Kickstart your fitness goals with this delicious blend. Koffitox comes in dip dip bags which make it super easy to carry and convenient to drink! Packed with natural fat burners, Koffitox increases metabolism naturally and helps reduce bloating. #detoxcoffee #detoxwithKoffitox #fittox Styled by @the3somethings in summery co-ords by @nineboxrv #newyear #freshbeginnings #fitnessfirst #loveyourself

A post shared by Shraddha Das (@shraddhadas43) on

చేతిలో కాఫీ కప్‌ పట్టుకుని, కుర్చీలో తనదైన స్టైల్‌లో కూర్చొంది. పెసర పచ్చ రంగు మైక్రో షార్ట్‌, సేమ్‌ ప్యాటర్న్‌ స్లీవ్‌లెస్‌ టాప్‌ ధరించడంతో, ఫుల్‌గా స్కిన్‌ షో జరిగిపోతోంది. ఆ పక్కనే తన కాఫీ బ్రాండ్‌ ప్యాకెట్‌ని టేబుల్‌పై పెట్టింది. ఇంత హాట్‌గా అందాలను ప్రమోట్‌ చేస్తూనే, కాఫీ బ్రాండ్‌ కూడా బాగా ప్రమోట్‌ చేస్తోంది. అదేంటో, శ్రద్ధాలోని అందాలు సరికొత్తగా ఎలివేట్‌ అవుతున్నాయిప్పుడు. మరి ఈ కొత్త అందాలకు కొత్త కొత్తగా అవకాశాలు కూడా దక్కుతాయా.? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS