సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలకి ఫ్యాన్స్ కి మధ్య దూరం తగ్గిపోయింది. కుదిరినప్పుడు లైవ్స్ లోకి వచ్చేసి అభిమానులని పలకరిస్తున్నారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం అప్పుడప్పుడు ఇబ్బంది కలిగించే ప్రశ్నలతో అసహనానికి గురి చేసిన సందర్భాలు కూడా వున్నాయి. తాజాగా హీరోయిన్ శ్రియకి ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురైయింది.ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఫాలోవర్స్ తో మాట్లాడింది శ్రియ.
సడన్ ఓ ఆకతాయి నెటిజన్ ''శ్రియ నీ యద బావుటుంది'' అని కామెంట్ పెట్టాడు. దీంతో షాక్ అయిన శ్రియ .. ''నా యద బావుందని కామెంట్ పెట్టాడు ఓ ఇడియట్'' అని పక్కనే వున్న భర్తతో చెప్పింది. అయితే శ్రియ భర్త నుండి దాని కంటే షాకింగ్ ఆన్సర్ వచ్చింది. ఆ కామెంట్ చేసిన వ్యక్తితో ఏకీభవిస్తున్న. ''శ్రియ యద బావుటుంది. దానిపై ఇంకా కామెంట్స్ పెట్టండి'' అని అన్నాడు. దీంతో నవ్వడం శ్రియ వంతు అయ్యింది. ఈ సీన్ చేసిన జనాలు మాత్రం... 'ఆదర్శ దంపతులు. ఇంత పాజిటివ్ యాటిట్యాడ్ వుండటం నిజంగా గ్రేట్'' అని కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.