గ్లామర్ ప్రపంచంలో గ్లామరస్‌గా రాణించడం తప్పేం కాదని చెప్పే అందాల భామల్లో శృతిహాసన్ కూడా ఒకరు. యాక్టింగ్ ప్లస్ గ్లామర్ ఈమె సక్సెస్‌కి కారణాలు. ఎంత బాగా నటించినా, గ్లామర్ లేకపోతే రాణించలేమని శృతిహాసన్ చెబుతుంటుంది. అయితే ఆ గ్లామర్‌కి హద్దులు కూడా ఉండాలనే మాటని మాత్రం ఆమె కొట్టి పారేస్తుంది. ఎందుకంటే గ్లామర్ చూసేవారి దృష్టికోణాన్ని బట్టి మాత్రమే ఉంటుందట. చీరకట్టులో కూడా వల్గారిటీని చూసేవారున్నట్టే, బికినీని కూడా గ్లామరస్‌గా చూసేవారు ఉంటారని శృతిహాసన్ అంటోంది. పై ఫొటోలో శృతి గ్లామర్ కన్నా ఆమె కళ్ళలోని కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌కే హాట్ అప్పీల్ ఎక్కువ. మీకేమైనా డౌటుందా? ఇంకోసారి, అవసరమైతే మరోసారి ఆ ఫొటోని తీక్షణంగా పరిశీలించండి, మీకే అర్థమవుతుంది.
ALSO SEE :
Qlik Here For SHRUTI HASSAN Photos




