ఇక్కడ బికినీలో వయ్యారాలు పోతూ, తన గ్లామర్ సొగసుల్ని ఎరగా వేస్తోన్న ఈ బ్యూటీ ఎవరనుకుంటున్నారా? పేరు సిద్దీ ఇద్నానీ. ఇటీవలే కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస్ రెడ్డితో 'జంబలకిడి పంబ' సినిమాలో నటించింది. సినిమా మంచి టాక్ అందుకుంది. అలాగే నటిగా సిద్దీ ఇద్నానీ కూడా మంచి మార్కులే వేయించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీకి ఈ సినిమాలో పెద్దగా గ్లామర్ ప్రదర్శించే అవకాశం రాలేదు. అందుకే తదుపరి అవకాశాల కోసం తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని ఇదిగో ఇలా ప్రదర్శనకు పెట్టేసింది. చూస్తున్నారుగా బికినీలో హాట్ హాట్ సొగసులు ఎలా ఆరేసిందో. ఇంకేం అమ్మడులో గ్లామర్ యాంగిల్ ఓకే. యాక్టింగ్ టాలెంట్ ఆల్రెడీ చూపించేసింది. ఇక వరుసపెట్టి ఆఫర్లు రావడమే తరువాయి. చూద్దాం తన గ్లామర్ టాలెంట్‌తో అమ్మడు ఇంకెన్ని అవకాశాలు దక్కించుకోనుందో.!