జంబలకిడి గ్లామర్‌.!

By iQlikMovies - September 08, 2018 - 16:46 PM IST

మరిన్ని వార్తలు

'జంబలకిడి పంబ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సిద్దీ ఇద్నానీ. ఆ సినిమాలో అమ్మడికి అంతగా హాట్‌ అప్పీల్‌ ఇచ్చేంత అవకాశం రాలేదు. కానీ అమ్మడిలో చాలా చాలా హాట్‌ అప్పీల్‌ ఉంది. చూస్తున్నారుగా ఈ ఫోటోలో. సెక్సీ లుక్స్‌తో చంపేస్తోంది. అలాగే క్లీవేజ్‌ హాట్‌నెస్‌ కూడా పుష్కలంగా చూపిస్తోంది. తొలి సినిమా 'జంబలకిడిపంబ'తో టాలెంట్‌ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక గ్లామర్‌ యాంగిల్‌ కూడా ఉందంటోంది. ఈ రెండూ ఉంటే అవకాశాలకేం లోటు. కానీ అదృష్టం అనేది ఒకటి ఉంటుంది కదా. అది కలిసొస్తే తప్ప ఆఫర్స్‌కి ఛాన్స్‌ ఉండదు మరి. ఈ అ - అ (అదృష్టం - అవకాశం) లింక్‌ కరెక్ట్‌గా ఉంటేనే ఇండస్ట్రీలో దున్నేయడం సాధ్యపడేది. ఆ లింక్‌ ఈ హాట్‌ బ్యూటీకి ఎప్పటికి కుదిరేనో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS