'జంబలకిడిపంబ' సినిమాతో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చిన భామ సిద్దీ ఇద్నానీ. డెబ్యూ మూవీకే యాక్టింగ్ టాలెంట్‌లో మంచి మార్కులు వేయించుకోవడంతో పాటు, అవసరమైనంత మేర హాట్ అప్పీల్ కూడా ఇచ్చేసిందీ ముద్దుగుమ్మ. అయితే ఆ సినిమాతో పెంచుకున్న పాపులారిటీతో సోషల్ మీడియాలో విజృంభించేస్తోంది. ఎప్పటికప్పుడే హాట్ హాట్ పిక్స్‌తో కుర్రోళ్లకు రాత్రీ పగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హాట్ హాట్ వర్కవుట్స్ చేస్తూ ఆ పోజుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అవే కాదు, తాజాగా ఈ పిక్ చూస్తే మతులు పోవాల్సిందే. కారులో టాప్‌లెస్ హాటెస్ట్ ఇన్నర్ వేర్‌లో సిద్దీ ఇద్నాని పోజుకు సింపుల్‌గా హార్ట్ ఎటాక్ వచ్చేస్తోందంతే.