గ్లామ్‌షాట్‌: వావ్‌.! బ్లాక్‌ హాట్‌ వైబ్స్‌ చూశారా.?

మరిన్ని వార్తలు

హీరోలు సిక్స్‌ ప్యాక్‌లు చూపించడం స్టైల్‌గా భావిస్తుంటే, హీరోయిన్లు కూడా తామేం తక్కువ కాదంటూ ఈ మధ్య గ్లామర్‌తో పాటు స్పెషల్‌ అడిషన్‌ వైబ్స్‌ కూడా చూపించేస్తున్నారు. హీరోలు సిక్స్‌ ప్యాక్‌ బాడీ కోసం ఎంత కష్టపడుతున్నారో, అంతకు మించిన కష్టమే అందమైన భామలు కూడా పడుతున్నారండీ బాబూ. కష్టమెంతైనా సరే, ఇష్టంగా భావించేసి వర్కవుట్లు చేసేస్తున్నారు. ఈ వైబ్స్‌ దేహంతో స్కిన్‌ షో చేయడం డిఫరెంట్‌ కిక్‌గా ఫీలవుతున్నారు చక్కనమ్మలు.

 

అంతేలెండి చక్కనమ్మలు ఏం చేసినా చక్కదనమే కదా. ఇంతకీ మనం మాట్లాడుకునే చక్కనమ్మ ఎవరంటే, 'పైసా' సినిమాలో నాని సరసన బికినీలో చిందేసింది కదా, సిద్ధిఖా శర్మ. గుర్తుందా.. ఆ అమ్మి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. చూస్తున్నారుగా బ్లాక్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో సెక్సీ పోజిచ్చి ఎలా నిలబడిందో. నిజంగానే కిక్‌ వస్తుందీ పిక్‌ చూస్తుంటే. 'పైసా'లో కాస్త బొద్దుగా కనిపించిన ఈ పోరి ఇప్పుడు స్లిమ్‌గా మారిపోయింది. ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సోదరుడు అమన్‌ డెబ్యూ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS