గ్లామ్‌షాట్‌: జంబల్‌ హార్ట్‌ గ్లామర్‌

మరిన్ని వార్తలు

కమెడియన్‌ శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా తెరకెక్కుతోన్న 'జంబలకిడి పంబ' సినిమాతో తెరంగేట్రం చేస్తున్న ముద్దుగుమ్మ సిద్దీ ఇద్నానీ. ఈ బ్యూటీకి సినిమాల పరంగా తొలి సినిమా ఇదే అయినప్పటికీ, గ్లామర్‌ ట్రాక్‌ రికార్డ్‌ బిగ్‌ సైజ్‌లోనే ఉందండోయ్‌.

సోషల్‌ మీడియాలో ఆల్రెడీ అమ్మడు హాట్‌ హాట్‌ అందాల ప్రదర్శనతో కెవ్వుకేక పుట్టిస్తోంది. చూశారుగా, ఈ బ్లాక్‌ సింగిల్‌ పీస్‌ బికినీలో ఎలా కళ్లు చెదరగొట్టేస్తోందో. బీచ్‌లో అమ్మడి అందాల ఆటలు చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదంటే అతిశయోక్తి కాదనిపిస్తోంది.

గ్లామర్‌ ఓకే. పర్‌ఫామెన్స్‌ ఏ రేంజ్‌లో ఉండబోతోందో చూడాలంటే, సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే. త్వరలోనే 'జంబలకిడిపంబ' సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పేయనుంది. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS