గ్లామ్‌షాట్‌: 'పైసా' అందాలు బ్యాక్‌ వ్యూలో మురిపిస్తుంటే.!

By Inkmantra - January 03, 2020 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

'పైసా' మూవీలో నాని సరసన బికినీలు ధరించి మరీ అందాలారబోసిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా. పేరు సిద్ధిఖా శర్మ. కాస్త బొద్దుగా కనిపించినా, ఫిగర్‌ మాత్రం సో సెక్సీలే. సెక్సీ ఫిగర్‌, మత్తెక్కించే కటౌట్‌ ఉన్నప్పటికీ ఈ భామకి పెద్దగా అవకాశాలు దొరకడం లేదు. కానీ, పాప ఇన్‌స్టా పరిశీలిస్తే, హాట్‌ హాట్‌ పిక్స్‌ కోకొల్లలు. పొట్టి దుస్తుల్తో కిర్రాకు పుట్టించేస్తుంటుంది. తాజాగా సోషల్‌ మీడియాని హీటెక్కించేలా ఓ పిక్‌ పోస్ట్‌ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Sandy toes and a sunkissed nose 😉🌼

A post shared by Sidhi😀 (@sidhikasharma) on

వైట్‌ కలర్‌ నెట్టెడ్‌ మైక్రో నిక్కర్‌ ధరించి, స్కై బ్లూ కలర్‌ డిజైనర్‌ టాప్‌ ధరించింది. బ్యాక్‌ ఓపెన్డ్‌ టాప్‌ని ఎలివేట్‌ చేసేలా బ్యాక్‌ వ్యూలో కెమెరాకి పోజిచ్చింది. సన్‌ గాగుల్స్‌ ధరించి, లూజ్‌ హెయిర్‌లో స్టైల్‌గా ఇచ్చిన ఈ పోజుకి ఎలాంటి వారైనా పాప అందాల విందును ఆస్వాదించాలనుకోకుండా ఉండరు. మీరు మాత్రం ఎందుకాలస్యం చేయాలి. తొందరగా ఈ హాట్‌ హాట్‌ విందును ఆస్వాదించేయండిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS