బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా గ్లామర్‌కి కొంచెం దూరమే. కానీ సక్సెస్‌లు ఆమెకి దగ్గరే. బాలీవుడ్లో గ్లామరస్‌గా కనిపించడమన్నది సర్వసాధారణం. కానీ ఈ ముద్దుగుమ్మ మొదట్నుంచీ గ్లామర్‌ని కొంచెం పొదుపుగానే వాడుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా గ్లామర్ ఒలకబోసేస్తున్నారు. ఆ రకంగా తెగ పాపులర్ అయిపోతున్నారు. ఆ ముచ్చటేంటో తానూ చూద్దామనుకుంటోంది కాబోలు. అమ్మడికి తనని తాను కొంచెం గ్లామరస్ లుక్‌లో చూసుకోవాలనిపించిందట. అందుకే ఇదిగో ఇలా హాట్ పోజిచ్చి, కుర్రోళ్ల మతులు పోగొడుతోంది. లిటిల్ బిట్ ఆఫ్ గ్లామర్‌తో కెవ్వుకేక పుట్టిస్తోంది. ఇలాగే కంటన్యూ అయితే ఇకపై కొంచెం కొంచెంగా అమ్మడు కూడా హాట్ హాట్ దర్శనాలిస్తుందేమో మరి చూడాలిక.
ALSO SEE :
Qlik Here For The Gallery