ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా గ్లామర్‌కి కాస్త దూరమే. అయినా కానీ తన క్యూట్ లుక్స్‌తో ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్లిపోతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ తానే ముందంటూ ఉంటుంది. విభిన్న కథల్ని ఎంచుకుంటూ కెరీర్‌ని ఎంతో ఉన్నతంగా బిల్డప్ చేసుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడూ ఇలా సోషల్ మీడియాలో తనలోని కొత్త గ్లామర్ లుక్‌ని కూడా బయట పెడుతూ ఉంటుంది. ఇదిగో ఈ ఫోటో చూస్తే మీకే అర్ధమవుతుంది. అందంగా హాయిగా ఈ గులాబీ గుబాళింపుల మధ్య పవళించిన సోనాక్షిని చూస్తే, చూసే వారికి కన్నుల పండగలా లేదూ!
ALSO SEE :
Qlik Here For Sonakshi Sinha Latest Photos