కేటీఆర్ కి శ్రీ రెడ్డి ఇచ్చిన ఆఫర్ మామూలుగా లేదు..!

మరిన్ని వార్తలు

శ్రీ రెడ్డి పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది సంచలన వ్యాఖ్యలు ఆ తరువాత ఇప్పుడు దర్శకుడు తేజ చేయబోయే రెండు సినిమాలలో అవకాశం దక్కించుకున్న నటి. అలాంటిది ఈ నటి ఇప్పుడు ఏకంగా ఒక మంత్రితో డేట్ కి వెళ్ళాలి అని అనడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నది

.ఆ వివరాల్లోకి వెళితే, నిన్న తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలంగాణ రాష్ట్ర మంత్రి KTR ని వీలుంటే కలిసి డిన్నర్ కి వెళదాము అని అడిగింది. మీరు కూడా చూడొచ్చు ఆ పోస్ట్-

దీనితో ఈమె పైన అంతర్జాలంలో తీవ్ర స్థాయిలో కామెంట్స్ వస్తున్నాయి. సినీ పరిశ్రమలో అన్యాయం జరిగింది అని చెప్పగానే వెంటనే ఒక దర్శకుడు పిలిచి అవకాశం ఇస్తుంటే దానిని సద్వినియోగం చేసుకోవాలి కాని ఇలా చేయడమేంటి అని అందరూ ఆమె చేసిన పనిని దుయ్యబడుతున్నారు.

ఇప్పటికైనా ఇలాంటి పోస్ట్స్ పెట్టడం కాకుండా తన కెరీర్ పైన దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS