గ్లామ్‌ షాట్‌: నిషా కళ్ళ సెక్స్‌బాంబ్‌

మరిన్ని వార్తలు

పోర్న్‌ స్టార్‌గా అడల్ట్‌ మూవీస్‌లో నటించిన అనుభవం సన్నీలియోన్‌ సొంతం. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ఆ పోర్న్‌ ఇమేజ్‌ తనకు ఉపకరించిందని ఇప్పటికీ చెబుతుంది సన్నీలియోన్‌. 'ఛీ పాడు అదేం పని?' అని విమర్శించినవారే, ఇప్పుడామెను అక్కున చేర్చుకున్నారు, స్టార్‌ని చేసేశారు. అదలా ఉంచితే, సన్నీలియోన్‌లోని సెక్సప్పీల్‌ ఏంటో తెలుసా? అది ఆమె కళ్ళేనట. స్వయంగా సన్నీలియోన్‌ ఈ మాట చెప్పింది. ఎంతగా ఎక్స్‌పోజింగ్‌ చేసినా కళ్ళతో పండించే సెక్సప్పీల్‌ ముందు అంగాంగ ప్రదర్శన బలాదూర్‌ అని చెబుతుంటుంది సన్నీలియోన్‌. అది నిజమే, ఈ ఫొటో చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.   

 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS