బ్రైట్‌ అండ్‌ హాట్‌ సన్నీలియోన్‌

మరిన్ని వార్తలు

హాట్‌ బ్యూటీ సన్నీలియోన్‌ ఇప్పుడు నిర్మాతగా మారుతోందట. అడల్ట్‌ మూవీస్‌తో పరిచయమై, హీరోయిన్‌గా పాపులరై, ఇప్పుడు సౌత్‌ సినిమాలతోనూ బిజీ అవుతోన్న సన్నీలియోన్‌ త్వరలోనే నిర్మాతగా ఓ లేడీ ఓరియెంటెడ్‌ మూవీని రూపొందిస్తోందట. ఈ సినిమాలో సన్నీలియోన్‌ లీడ్‌ రోల్‌ పోషించనుందట. భర్తతో కలిసి సన్నీ ఈ సినిమాని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌ పిక్స్‌ని పోస్ట్‌ చేస్తూ తద్వారా సమ్‌థింగ్‌ ఇంట్రెస్టింగ్‌గా తన తాజా మూవీ విశేషాలను చెప్పే సన్నీలియోన్‌ లేటెస్టుగా ఈ ఫోటో పోస్ట్‌ చేసింది. విచ్చలవిడిగా అందాలారేసే సన్నీలియోన్‌ ఈ గోల్డెన్‌ డ్రెస్‌లో క్యూట్‌గా మెరిసిపోతోంది కదా. సన్‌లైట్‌కి ఆమె మిల్కీ వైట్‌ స్కిన్‌ ఇంకా బాగా ఎలివేట్‌ అయిపోతోంది. ఈ ఫోటో చూసి, సన్నీ నీలో హాట్‌నెస్‌తో పాటు, ఇంత క్యూట్‌నెస్‌ ఎక్కడా దాగుందబ్బా అనుకుంటున్నారు నెటిజన్లు. అవును మారి హాట్‌గా కనిపిస్తూనే, అంత క్యూట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది సన్నీలియోన్‌ ఈ ఫోటోలో. నమ్మలేకపోతున్నారా? అయితే మీరూ ఓ లుక్కేస్త్కోండి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS