బ్లాక్‌ అండ్‌ వైట్‌ హాట్‌నెస్‌

మరిన్ని వార్తలు

సన్నీలియోన్‌ ఈ మధ్య కొంచెం కొత్తగా ఆలోచిస్తోంది. నార్మల్‌ ఎక్స్‌పోజింగ్‌ కాకుండా, ఎక్స్‌పోజింగ్‌లో కొంచెం ఇన్నోవేటివ్‌గా ట్రై చేస్తోంది. ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలో సన్నీలియోన్‌ అందాలు భలే ముద్దుగున్నాయిలే. చూపించీ, చూపించకుండా, కైపెక్కిస్తోంది హాట్‌ బ్యూటీ సన్నీలియోన్‌. ఫోటో చాలా నేచురల్‌గా ఉంది. బాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగు వెలుగుతోన్న ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్‌ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది. మొన్నీ మధ్యనే 'గరుడవేగ' చిత్రంతో 'డియో డియో డించక్కా డించక్కా ..' అంటూ మాస్‌ చిందులేసి, తెలుగు ఆడియన్స్‌ని భలే మెస్మరైజ్‌ చేసింది. అలాగే మంచి విజయం అందుకుంది కూడా ఈ సినిమాతో. ఈ సాంగ్‌తో సన్నీలియోన్‌ తెలుగు ఆడియన్స్‌కి తెగ నచ్చేసిందిలే. తాజాగా మరో సౌత్‌ సినిమాకీ సన్నీలియోన్‌ సైన్‌ చేసినట్లు సమాచారమ్‌. సన్నీలియోన్‌ లీడ్‌ రోల్‌లో ఆ సినిమా తెరకెక్కనుందట. ఇదో పీరియాడికల్‌ మూవీ. ఈ సినిమాలో సన్నీ గ్లామర్‌తో పాటు, అదరగొట్టే పర్‌ఫామెన్స్‌ కూడా చూపించబోతోందట. అదీ సంగతి..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS