ఎప్పుడూ హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో హీటెక్కించే సన్నీలియోన్ ఈ మధ్య రూటు మార్చింది. ట్రెడిషనల్ వేర్‌లోనూ అభిమానులకు దర్శనమిస్తూ, షాక్ ఇస్తోంది. తాజాగా ఓ వెడ్డింగ్ ఫంక్షన్ నిమిత్తం సన్నీ ఈ కాస్ట్యూమ్ని డిజైన్ చేయించుకుందట. ఈ కాస్ట్యూమ్ సన్నీకి చాలా బాగా నచ్చేసిందట. ఇలాంటి కాస్ట్యూమ్స్ గతంలోనూ డిజైన్ చేయించుకున్నా, ఇది వాటన్నిటికన్నా భిన్నంగా ఉందని న్నీలియోన్ అంటోంది. సన్నీకే కాదు, ఎవరికైనా ఈ డిజైనర్ వేర్ తెగ నచ్చేస్తుంది. డౌటుంటే ఇంకోసారి ఓ లుక్కేస్త్కోండి. పెర్ఫెక్ట్ ఫిజిక్‌కి కేరాఫ్ అడ్రస్ సన్నీలియోన్. ఆమె అందాన్ని ఈ డిజైనర్ వేర్ రెట్టింపు చేసిందో, ఆ డిజైనర్ వేర్కి సన్నీ గ్లామర్ కొత్త అందాన్ని తెచ్చిందో చెప్పడం కష్టమౌతోందా? అదీ సన్నీలియోన్ గ్లామర్ గొప్పతనం.
ALSO SEE :
Qlik Here For The Sunny Leone Gallery