సన్నీలియోన్‌ 'వీర మహా' గ్లామర్‌

By iQlikMovies - May 18, 2018 - 11:41 AM IST

మరిన్ని వార్తలు

ఈ ఫోటో చూస్తున్నారుగా. మామూలు ఫోటో కాదిది. డిజిటల్‌ యుగం ఇది. మొబైల్‌ ఫోన్స్‌తోనే ఫోటో షూట్స్‌ చేసేస్తున్నారు బీభత్సమైన పిక్చర్‌ క్వాలిటీతో. అలాంటిది సన్నీలియోన్‌ ఏం చేసిందో తెలుసా? 

పాత కాలంలోకి వెళ్లి ఫోటో షూట్‌ చేయించుకుంది. మీరు చూస్తున్న ఈ ఫోటోని పాత కాలం నాటి కెమెరాతో షూట్‌ చేశారు. అప్పటి రీల్‌ కెమెరాతో షూట్‌ చేసిన ఫోటో ఇది. చూశారుగా. ఎంత డిఫరెంట్‌గా ఉందో. సన్నీ గ్లామర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేందుకేముందిలెండి. దిశ దిశలా గ్లామరే సన్నీది. ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ సౌత్‌లో 'వీరమహాదేవి' అనే పీరియాడిక్‌ చిత్రంలో నటిస్తోంది. 

ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయనున్నారు. ఆల్రెడీ సన్నీలియోన్‌ బాత్‌ టబ్‌లో హాట్‌ హాట్‌గా ఉన్న లుక్‌ని విడుదల చేశారు. ఆ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు రాబోయే లుక్‌ ఎలా ఉండబోతోందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS