హాట్‌ పోజులో సన్నీలియోన్‌.!

మరిన్ని వార్తలు

పిక్‌ చూస్తే కిర్రాకు పుడుతోంది కదా. అదే సన్నీలియోన్‌ అందాల ప్రత్యేకత. ఎంత చూసినా బోర్‌ కొట్టని గ్లామర్‌ సన్నీలియోన్‌ సొంతం. నేవీ బ్లూ జీన్స్‌ షార్ట్‌లో గ్రే కలర్‌ స్లీవ్‌లెస్‌ టాప్‌లో మస్టర్డ్‌ కవరింగ్‌ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. అందుకే సన్నీ గ్లామర్‌కి అంత ఫాలోయింగ్‌. సన్నీ పేరు చెబితే అరవై ఏళ్ల ముసలాడు కూడా అదిరిపోయే స్టెప్పులేస్తాడు. పోర్న్‌ రంగం నుండి వచ్చి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా, ఐటెం గాళ్‌గా తనదైన గుర్తింపు పొందింది. ఇప్పుడు సౌత్‌ సినిమాల పైనా దృష్టి పెట్టింది. సౌత్‌లో ఒకటి రెండు ఐటెం సాంగ్స్‌తో పాపులర్‌ అయిన సన్నీలియోన్‌ ఇప్పుడు పూర్తి స్థాయి పాత్రలను ఎంచుకునేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తోంది. ఆల్రెడీ సన్నీ ప్రధాన పాత్రలో 'వీర మహాదేవి' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాలే కాకుండా ఇతర సేవాకార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ సన్నీలియోన్‌ శభాష్‌ అనిపించుకుంటోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS