ఇటీవలే 'కరణ్‌జీత్‌కౌర్' అంటూ తన బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది హాట్ బ్యూటీ సన్నీలియోన్. అయితే ఇది సినిమా కాదు. వెబ్ సిరీస్. ఈ సిరీస్ రిలీజ్ కాకముందే ఈ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. అయితే ఎలాగోలా ఈ చిత్రాన్ని వెబ్ మీడియాలో విడుదల చేశారు. విడుదలయ్యాక కూడా వివాదాలు హల్ చల్ చేశాయి. కానీ అవి అంతగా ఈ వెబ్ సిరీస్‌ని ప్రభావితం చేసిన దాఖలా లేదు. సక్సెస్‌ఫుల్‌గా ఈ సిరీస్ వెబ్‌సైట్లలో రన్ అవుతోంది. సన్నీలియోన్ బోల్డ్ కంటెన్ట్‌తో రూపొందిన ఈ కరణ్‌జీత్ కౌర్‌లో సన్నీలియోన్ గ్లామర్ దాడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె జీవితంలో తెరపై కనిపించింది, తెరకు పరిచయం కాకముందు ఆమె పోర్న్ లైఫ్ గురించి పలు విషయాలు ప్రస్థావించారు. ఆ రకంగా సన్నీ ఫ్యాన్స్‌కిది హాట్ హాట్ ఆఫర్ అనే చెప్పాలి. ఇంకా ఇదీ చాలదన్నట్లు అమ్మడు సోషల్ మీడియా అందాల దాడి షరా మామూలే. చూశారుగా సన్ ఫ్లవర్స్ మధ్యన హాట్ హాట్ సన్నీలియోన్ ఎలా తన అందాలను ఆరబోసేసిందో.!