హాట్ ఫోటో సెషన్స్‌తో ఒకప్పుడు పిచ్చెక్కించేసిన సన్నీలియోన్ ఈ మధ్య సోషల్ మీడియాని హీటెక్కించడంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తోంది. పోర్న్ రంగం నుండి వచ్చి, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా, ఐటెం గాళ్‌గా సెన్సేషనల్ అయిన సన్నీలియోన్‌కి ఇక్కడా, అక్కడా అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా బోలెడంత మంది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. యాక్టివ్‌గా ఉన్నా లేకున్నా, సన్నీలియోన్ ఎప్పుడూ ట్రెండిరగే. ప్రస్తుతం సినిమాల్లో సన్నీ హవా తగ్గినా, ఆమె ఫాలోవర్స్ కౌంట్ మాత్రం తగ్గనే తగ్గదు. అందుకే అప్పుడప్పుడూ అయినా, తన మ్యానరిజమ్‌ని గుర్తు చేస్తూ హాట్ హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తుంటుంది సన్నీలియోన్.
అలా తాజాగా సన్నీలియోన్ పోస్ట్ చేసిన పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బ్లూ కలర్ స్లీవ్‌లెస్ కాస్ట్యూమ్‌లో సన్నీ హాట్ హాట్ తళుకులు మత్తెక్కిస్తున్నాయి. నడుముపై చేయి వేసుకుని కొద్దిగా ముందుకు వంగి, హాట్ అండ్ కూల్‌గా క్లీవేజ్‌ని ఎక్స్‌పోజ్ చేస్తూ, ఫేస్‌లో ఓ సెక్సీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఈ ఒక్క పోజు చాలు.. ఎన్ని కోట్లయినా ధారపోయాన్పించేందుకు . దటీజ్ ది సెక్సీ సీక్రెట్ అఫ్ హాట్ సన్నీలియోన్. అందుకే ఈ పిక్‌కి నెటిజన్లు పోటీ పడి మరీ స్వీట్ అండ్ హాట్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.