హాట్‌ అండ్‌ లవ్‌లీ సన్నీలియోన్‌

By iQlikMovies - July 04, 2018 - 10:23 AM IST

మరిన్ని వార్తలు

హాట్‌నెస్‌ విషయంలో సన్నీలియోన్‌ది ఓ ప్రత్యేక స్థానం. అయితే ఈ మధ్య సన్నీలియోన్‌ హాట్‌నెస్‌కి కాస్త దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడూ అలా అలా కనిపించినా, ఇదివరకటంతటి జోరు ప్రదర్శించడం లేదు. ఈ మధ్య న్యూడ్‌గా ఫ్యామిలీతో కలిసి ఫోటోకి పోజిచ్చిన సన్నీలియోన్‌, ఆ ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి వివాదాస్పదమైంది. అయినా సన్నీకి వివాదాలు కొత్తేం కాదు కదా. ఆ లెక్కల్లో లైట్‌ తీసుకుని తన పని తాను కానిచ్చేస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం సౌత్‌ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టిన సన్నీలియోన్‌ హాట్‌ ఎఫెక్ట్‌ కాస్త తగ్గించిందనే చెప్పాలి. సన్నీ అలా హాట్‌ సన్యాసం చేసిందంటే నెటిజన్లు బేజారెత్తిపోరూ. అందుకే తాజాగా ఈ హాట్‌ బ్యూటీ సోషల్‌ మీడియాలో ఓ ఫోటో షేర్‌ చేసింది తన లవ్‌లీ ఫ్యాన్స్‌ కోసం. పింక్‌ కలర్‌ స్లీవ్‌లెస్‌ టాప్‌లో క్లీవేజ్‌ హోమ్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ ఇచ్చిన ఓ ఎక్స్‌ప్రెషన్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా గమనించాల్సింది ఈ ఫోటోలో సన్నీ ఇయర్‌ రింగ్స్‌. లవ్‌ సింబల్‌లో ఉన్న ఈ ఇయర్‌ రింగ్స్‌ సన్నీ గ్లామర్‌కి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ తెచ్చాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS