బాలీవుడ్‌కే కాదు, ఏ ఉడ్‌కైనా ఆమె అంటే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సన్నీలియోన్. ఈ పేరు వింటేనే చాలు హాట్ హాట్ ఐటెం గుర్తుకొస్తుంది. ఇక ఈ ఐటెం బేబీ ప్రత్యేకించి హాట్‌గా కనిపించాలా చెప్పండి. ఒకవేళ కనిపిస్తే ఇంకేంటి ఇదిగో ఇలానే ఉంటుందనిపిస్తుంది. ఈ ఫోటోలో సన్నీ లుక్ సింపుల్లీ సూపర్బ్. మోడ్రన్ చూపుల్తో కసి పెంచేస్తోంది సన్నీ లియోన్. కైపెక్కించే చూపుల్తో మత్తెక్కేసే ఆమె గ్లామర్‌కి ఎవరైనా దాసోహం అనాల్సిందే. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో రాజశేఖర్ సినిమాలో ఐటెం సాంగ్‌తో మురిపించనుంది.