బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకి ఎంత ఫాలోయింగ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అట్లాంటి షో ఇప్పుడు ఒక సెలబ్రిటీ గెస్ట్ రానున్నాడు. ఆ గెస్ట్ ఎవరంటే, యంగ్ హీరో రానా. తన తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రి ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నాడు.