సన్నీలియోన్‌ బికినీ కిల్ఫీ

By iQlikMovies - April 17, 2018 - 10:31 AM IST

మరిన్ని వార్తలు

సన్నీలియోన్‌ ఈ మధ్య సామాజిక అంశాలపై విశేషంగా స్పందిస్తూ, కాస్త గ్లామర్‌కి దూరంగా ఉంటోంది. అయితే ఫ్యాన్స్‌ కోసం మళ్లీ తన పాత గ్లామర్‌తో విజృంభించింది. బికినీలో సెల్ఫీ తీసుకుని, ఆ ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ ఫోటో చూసిన సన్నీలియోన్‌ అభిమానులు తమ గుండెను భారంగా పట్టుకుని సన్నీ ఈజ్‌ బ్యాక్‌ అంటూ పండగ చేసుకుంటున్నారు. ఎల్లో కలర్‌ టూ పీస్‌ బికినీలో సన్నీలియోన్‌ సెల్ఫీ వావ్‌ అనిపిస్తోంది. పోర్న్‌ స్టార్‌గా వచ్చి, బాలీవుడ్‌లో గ్లామర్‌ తారగా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న సన్నీలియోన్‌ ఈ మధ్యనే సౌత్‌ సినిమాలపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టింది. ఆల్రెడీ తెలుగులో ఓ సినిమాలో గెస్ట్‌ రోల్‌లోనూ, ఐటెం సాంగ్‌లోనూ ఆకట్టుకున్న సన్నీలియోన్‌ ఈ మధ్యనే 'గరుడవేగ'లో ఐటెం సాంగ్‌తో దుమ్ము దులిపేసింది. సూపర్‌ హిట్‌ టాక్‌ కూడా సంపాదించిది ఆ సినిమా. తాజాగా సన్నీలియోన్‌ సౌత్‌లో ఓ పీరియాడిక్‌ మూవీలో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS