వ్యక్తిగత విషయాల పై స్పందించను

మరిన్ని వార్తలు

ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు చాలాకాలం తరువాత ఒక న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన నిర్మాతగా ప్రేక్షకుల ముందుకి రానున్న చిత్రం ఈ నగరానికి ఏమైంది.

ఈ సందర్భంగా ఆయన ఒక ఛానల్ తో ముచ్చటించారు. ఇక ఈ ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత విషయాలని చర్చించను అలాగే ప్రతి కుటుంబంలో ఉండే ఇబ్బందులే తన ఇంటిలో ఉంటాయి అని అంతే తప్ప తన కుటుంబం కష్టాలకి ఏమి అతీతం కాదు ని తేల్చి చెప్పాడు.

 

ఇక సదరు ఇంటర్వ్యూవర్ మీ అబ్బాయి అభిరామ్ ఎలా ఉన్నాడు? అని అడగగా- బాగున్నాడు అంటూ ఆ అంశం ఇప్పుడు మాట్లాడడం సరికాదు అని ఆ అంశాన్ని అక్కడే ఆపేశాడు. ఇదే సమయంలో తన కొడుకుకి సంబందించిన అంశం లో చట్టానికి లోబడే ఉంటాము అని ముగించాడు.

దీనితో సమస్యకి పరిష్కారం ఏదైతే తాను దానికి కట్టుబడతాను అని చెప్పడంతో సురేష్ బాబు తన కొడుకు విషయంలో ఎటువంటి ప్రయత్నాలు చెయ్యట్లేదు అని చెప్పకనే చెప్పాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS