మోముతో పనేంటీ.. గ్లామరుంటే చాలంతే.!

మరిన్ని వార్తలు

ముఖం చూపించకుండా పోతలా అందాలారేస్తోన్న ఈ హాట్‌బ్యూటీ ఎవరంటే సుర్వీన్‌ చావ్లా. బాలీవుడ్‌ బ్యూటీ. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే కానీ, అంత రిజిస్టర్‌ చేయలేరు. 'రాజు మహరాజు' సినిమాలో నటించింది. మోహన్‌బాబు, శర్వానంద్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందింది. హిందీలో 'హేట్‌ స్టోరీ 2', 'పర్చేద్‌' తదితర చిత్రాలతో పాపులర్‌ అయ్యింది. తమిళ, పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం అమ్మడి హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ అని ఈ తాజా ఫోటో చూస్తేనే అర్ధమవుతోంది. చూశారుగా, హాట్‌ బికినీలో బ్యాక్‌ నుండి ఇచ్చిన పోజుకే అవాక్కవ్వాలా? లేక శరీరాన్ని విల్లులా వంచేసి, అందులోంచి అంతగా అందాల దాడి చేస్తోన్న ఈ బ్యూటీ గ్లామర్‌కి ఎలా ముగ్ధులవ్వాలో తెలియడం లేదు కదా.!
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS