క్యూట్ భామ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో 'జుద్వా-2' సినిమా చేస్తోంది. ఇటీవలే తెలుగులో 'ఆనందో బ్రహ్మ' సినిమాలో కనిపించింది. సినిమా ఏదైనా వేరియేషన్ చూపించడంలో తాప్సీ బాగా ముదిరిపోయింది. అలాగే మొదట్నుంచీ తాప్సీ క్యూట్‌గా కనిపిస్తూనే గ్లామర్‌తోనూ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్‌కెళ్లాక ఆ గ్లామర్ డోస్ కొంచెం పెంచేసిందనే చెప్పాలి. గ్లామర్‌తో స్టైలిష్ లుక్ వస్తుందంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిగో ఈ పిక్‌లో చూస్తే తాప్సీ క్యూట్‌నెస్‌నీ, హాట్‌నెస్‌నీ రెండింటినీ ఒకేసారి చూపించేసి ఫ్యాన్స్‌కి కిర్రాకు పుట్టిస్తోంది.
ALSO SEE :
Qlik Here For The Gallery