ప్రముఖ నటి తాప్సీ త్వరలోనే సికింద్రాబాద్ లో జరిగే ఒక వివాహ వేడుకకు హజరుకానుందట!!
అందుతున్న వివరాల ప్రకారం, తాప్సీ వీరాభిమాని అయిన ఒకరు తన వివాహ వేడుకకు రమ్మని ఆహ్వానించాడు. అయితే ఆ వ్యక్తీ తాప్సీకి చాలా కాలం నుండి సోషల్ మీడియా ద్వారా తెలుసట! పైగా తాప్సీ నటన గురించి నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పడం వల్ల అతనంటే ప్రత్యేకమైన అభిమానం తను కూడా చుపిస్తుందట!
మరీ మాట ఇచ్చినట్టుగా తాప్సీ ఈ పెళ్ళికి అటెండ్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే వచ్చేనెల వరకు ఆగాల్సిందే.