పెద్దనోట్ల రద్దు ప్రభావం సామాన్య ప్రజానీకంతో పాటుగా సెలబ్రిటీల పైన కూడా బాగా పడింది అనేది నిర్వివాదాంశం.
ఇక విషయానికి వస్తే, ప్రముఖ సెలబ్రిటీ కపుల్ అయిన జీవిత-రాజశేఖర్ దంపతులకు చెందిన ఆఫీసులో రద్దుచేసిన నోట్లని టాస్క్ ఫోర్సు కి చెందిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్న వార్తలు బయటకివస్తున్నాయి!
ఇక ఆ సదరు ఆఫీసులో స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ రూ 5 కోట్ల వరకు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై జీవిత-రాజశేఖర్ దంపతులు స్పందించలేదు.