ఇది నిజమేనా: తేజస్వి బిగ్ బాస్ నుండి అవుట్!

By iQlikMovies - July 22, 2018 - 12:50 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ ఇంటి నుండి ఈరోజు సామ్రాట్-తేజస్వి లలో ఒకరు వెళ్ళిపోయే సమయం వచ్చింది. దానికి సంబందించిన ప్రకటన ఈరోజు చేస్తాను అని నాని నిన్నటి ఎపిసోడ్ లో చెప్పడం మనం చూసాము.

ఇక దీనికి సంబందించిన ఒక వార్త నిన్న అర్ధరాత్రి నుండి అంతర్జాలంలో వైరల్ అవుతున్నది. ఆ వార్త సారాంశమేంటి అంటే- ఈరోజు జరిగే ఎలిమినేషన్ లో తేజస్వి ఇంటి నుండి బయటకి వెళ్ళింది. అయితే ప్రతి మనకి ప్రసారమయ్యే ప్రతి ఎపిసోడ్ ముందురోజు షూట్ చేసింది కావడంతో నిన్న జరిగిన ఈ ఎలిమినేషన్ తంతు గురించి వార్త బయటకి వచ్చేసింది.

ఈ వార్తకి బలం చేకూరుస్తు బిగ్ బాస్ నుండి బయటకి వచ్చాక తేజస్వి తన స్నేహితులతో దిగిన ఫోటోలు అంటూ కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.  ఈ తరుణంలో తేజస్వి ఇంటి నుండి నిష్క్రమించినట్టే అంటున్నారు.

అయితే ఈ క్లారిటీ మాత్రం ఈరోజు ఎపిసోడ్ పూర్తయ్యకనే వస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS