'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో వన్ ఆఫ్ ది పర్సన్ అయిన తేజస్వి, అదేంటో, సంచలనాల దర్శకుడు వర్మగారి దృష్టిని ఆకర్షించింది. ఎలా ఆకర్షించిందో తెలీదు కానీ, ఆ సినిమాలో సింగిల్ షాట్‌లో కనిపించిన ఈ మెరుపుతీగను తీసుకొచ్చి ఏకంగా తన సినిమాలో హీరోయిన్‌ని చేసేసిన మహానుభావులు మన వర్మగారు. వర్మ తెరకెక్కించిన 'ఐస్‌క్రీమ్' సినిమాలో తేజస్వి మదివాడ హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత హీరోయిన్స్‌కి ఫ్రెండ్స్ లిస్టుల్లో చాలా సినిమాలే చేసిందనుకోండి.
అయితే, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో కంటెస్టెంట్‌గా మెరిసి నటుడు సామ్రాట్‌తో లవ్ ట్రాక్ నడిపి, హాట్ టాపిక్ అయ్యింది. బిగ్‌బాస్ తర్వాత ఈ బ్యూటీ అంతకు ముందు కనిపించినట్లుగా కూడా సినిమాల్లో ఎక్కడా కనిపించిన దాఖలాల్లేవు. కానీ, ఆ తర్వాత కొన్ని టీవీ షోల్లో యాంకర్‌గా దర్శనమిచ్చింది. ప్రస్తుతం అయితే, బికినీలో కనిపించి షాకిచ్చింది. ఎక్కడా.? అని అడక్కండి కానీ, వెకేషన్ ఎంజాయ్‌మెంట్‌లో చాలా బిజీగా ఉందీ పాప. చూస్తున్నారుగా, పాపులర్ హీరోయిన్స్‌ని మించి, హాటెస్ట్ బికినీ ట్రీట్ ఇచ్చింది. పాప బికినీ లుక్స్‌తో పాటు, ఆల్ రౌండ్ లొకేషన్ కూడా హైలైట్ చేస్తూ ఈ పిక్ తీసిన కెమెరామెన్‌నీ ఈ సందర్భంగా మెచ్చుకోవాలండోయ్. అందాల పాప హాట్ హాట్ లుక్స్‌తో పాటు, ఈ అందమైన లొకేషన్స్‌నీ చూసి తరించండి.