జిఎస్టీ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల పై పెంచిన తాజా ధరలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ తాజా ధరల పెంపు పై ఆరుగురు సభ్యులతో కూడిన కమిటి ఇచ్చిన నివేదిక అనుసారం ధరలు పెంచిన ఉత్తరువులని నిలిపివేసింది.