నేను మీడియా ద్వారా వచ్చిన వార్తను చూసి బాధపడ్డాను ఆశ్చర్యపోయాను. నాకు ఈ డ్రగ్స్ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. నా పేరు ఎందుకు ఇరికించారో నాకు అర్థం కాలేదు. సంబంధిత అధికారులకు నేను అన్ని వేళలా సహకరిస్తాను. నా ప్రమేయం ఇందులో లేదు అని తెలియజేస్తున్నాను. ఈ వార్త నన్ను నా కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది
-హీరో తరుణ్