తడి తడి సొగసుల సోయగం.!

By iQlikMovies - July 30, 2018 - 15:32 PM IST

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ త్రిధా చౌదరికి ఫోటో సెషన్‌లో మంచి టేస్ట్‌ ఉంది. సినిమాల్లో అమ్మడికి అవకాశాలు అరుదే అయినా కానీ, ఫోటో సెషన్స్‌లో మాత్రం కిర్రాకు పుట్టించేస్తూ ఉంటుంది. ఏదో గ్లామర్‌ ఉంది కదా ఒలకపోసేశామన్నట్లుగా కాకుండి ఆ గ్లామర్‌ని విభిన్నంగా ఎక్స్‌పోజ్‌ చేస్తూ ఎట్రాక్ట్‌ చేస్తుంది. చాలా అరుదుగా ముద్దుగుమ్మలు ఇలాంటి ఫోటో సెషన్స్‌తో మురిపిస్తుంటారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్‌ చేసిన ఫోటో చూస్తున్నారుగా. మతి పోగొట్టేస్తోంది కదూ. పింక్‌ టాప్‌ ఇన్నర్‌ వేర్‌ని నెట్‌తో కవర్‌ చేసిన కాస్ట్యూమ్‌. పైన షవర్‌. కింద తడిసిన ఆమె అందాలు. బ్యాక్‌ గ్రౌండ్‌లో గ్రీనరీ. ఏదీ మిస్‌ కానియ్యలేదు. క్యూట్‌ ఫేస్‌ ఫీచర్స్‌తో హాట్‌ అప్పీల్‌ అదరగొట్టేస్తోంది. 'సూర్య వెర్సస్‌ సూర్య' చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఈ మధ్యనే మహేష్‌బాబు సోదరి మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన 'మనసుకు నచ్చింది' సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది అందాల త్రిధా చౌదరి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS