'సూర్య వెర్సస్ సూర్య' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ త్రిథా చౌదరి. 'మనసుకు నచ్చింది' సినిమాతో రిజిస్టర్ అయ్యింది ఈ బ్యూటీ గ్లామర్. సినిమా ఆశించిన విజయం అందుకుంటే అమ్మడి దశ మరోలా ఉండేది. కానీ అది జరగలేదు. దాంతో సోషల్ మీడియాలో అందాలారబోతకే ఆ అందం పనికొస్తోంది. హాట్ హాట్ కాస్ట్యూమ్స్‌తో, సెగలు పుట్టించే బికినీలతో ఫ్రీ గ్లామర్ షో చేస్తోంది. కానీ అవకాశాలు అమ్మడి వైపు కన్నెత్తైనా చూడడంలేదు. ఏది ఏమైనా ప్రయత్నాలైతే చేయాలి కదా. అదే చేస్తోందీ హాట్ బ్యూటీ. చూశారుగా క్లీవేజ్ షోతో స్విమ్మింగ్ పూల్‌లో ఆదమరచి పోజిస్తోన్న త్రిధా చౌదరిని. అయినా వర్షాకాలం చలిలో ఏంటీ అమ్మడి స్విమ్మింగ్ పూల్ సొగసులు అనుకుంటున్నారా? అదే కదా మరి. అమ్మడికి చలి పుడుతున్నా, చూసే వారికి వేడి పుట్టిస్తోంది. గొప్ప త్యాగమే చేస్తోంది తన గ్లామర్‌తో ఈ హాట్ బ్యూటీ.