ఆహా సమ్మర్‌ వేర్‌లో ఏమీ ఈ హాయి!

By iQlikMovies - May 25, 2019 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

సమ్మర్‌లో ఏదో కాటన్‌ దుస్తులు ధరించి ఉన్నంతలో కొద్దిగా ఉపశమనం పొందుతుంటాం. కానీ ఈ అందాల భామలున్నారే.. హాట్‌ హాట్‌ సమ్మర్‌ని బికినీలతో ఎంజాయ్‌ చేస్తారు. పైనుండి సూర్యుడి తాపం ఎంత ఎక్కువ తగిలినా కింద ఈ భామలు తమ అందాలతో హీటు పుట్టించడం మాత్రం అస్సలు మానరు. తాజా పిక్‌లో బ్లాక్‌ కలర్‌ బికినీలో హాయిగా అందాల్ని భానుడికొదిలేసి, స్విమ్మింగ్‌ పూల్‌ చల్లదనాన్ని ఆస్వాదిస్తున్న ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టారా.

 

త్రిధా చౌదరి 'సూర్య వెర్సస్‌ సూర్య' సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించింది. 'మనసుకు నచ్చింది' సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. అసలు సిసలు అవకాశాల కోసం ఈగర్‌గా ఎదురు చూస్తోంది. ఆ తాపం తీర్చుకునేందుకే ఇదిగో తాపం పెంచుతోందిలా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS