గ్లామ్‌షాట్‌: దాగుడుమూతల హాట్‌ 'డిష్‌' అదిరింది!

By iQlikMovies - June 25, 2019 - 19:30 PM IST

మరిన్ని వార్తలు

'సూర్య వెర్సస్‌ సూర్య' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ త్రిథా చౌదరి. యంగ్‌ హీరో నిఖిల్‌కి జోడీగా నటించి ఈ సినిమాతో క్యూట్‌గా సూపర్‌ హిట్‌ కొట్టేసింది ఈ బ్యూటీ. అయితే, తర్వాత 'మనసుకు నచ్చింది' తదితర చిత్రాల్లో నటించింది. కానీ, చెప్పుకోదగ్గ గుర్తింపు దక్కించుకోలేదు. సినీ ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే, నెట్టింట్లో మాత్రం ఈ బ్యూటీ సో హాట్‌ యా.! హీటెక్కించే ఫోటోలు పోస్ట్‌ చేస్తూ, ఓ మోస్తరు ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. డిఫరెంట్‌ స్టిల్స్‌తో హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేసే త్రిధా చౌదరి ఈ సారి కొంచెం ఇన్నోవేటివ్‌గా ఆలోచించింది.

 

లేటెస్ట్‌గా మన త్రిథా ఓ రెస్టారెంట్‌కి వెళ్లిందండోయ్‌. అక్కడ ఓ డిష్‌ ఆర్డర్‌ చేసింది. ఆ డిష్‌ తనకి చాలా బాగా నచ్చేసింది. అందుకే ఇదిగో ఇలా ఆ డిష్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ కెమెరాకి పోజిచ్చింది. ఇంతకీ డిష్‌ ఎక్కడుంది అని వెతక్కండి. అది మెనూలోనే ఉందింకా. పోలా అదిరిపోలా.. దటీజ్‌ త్రిథా చౌదరి. మెనూ సంగతి సరే.. ఆ కింద పరిచిన హాట్‌ మెనూ (క్లీవేజ్‌) సంగతేంటో. అదింకా అదిరిపోలా.. హా..హా..హా..హాటీ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS