గ్లామ్‌షాట్‌: పూల మాటున బికినీ సోయగం!

By iQlikMovies - May 03, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

అందం, అభినయంతో పాటు, మత్తెక్కించే గ్లామర్‌ కూడా ఉన్నా ఈ ముద్దుగుమ్మను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇంతకీ ఎవరీ ముద్దుగుమ్మ. పూల మాటున బాత్‌ టబ్‌లో ఇంత హాయిగా సేద తీరుతోందనకుంటున్నారా.? పేరు త్రిథా చౌదరి. 'మనసుకు నచ్చింది' తదితర చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా ఫేం దక్కించుకోలేకపోయింది.

 

సోషల్‌ మీడియాలో మాత్రం ఈ బ్యూటీకి మంచి ఫేమే ఉందని చెప్పక తప్పదు. ఎప్పటికప్పుడే సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ బికినీలతో కిక్కెక్కిస్తూ ఉంటుంది. తాజా పిక్‌ విషయానికి వస్తే, దేవగన్నేరు పూలు పరిచిన బాత్‌ టబ్‌లో వాటి సువాసనలను ఆస్వాదిస్తూ, కూల్‌గా రిలాక్స్‌ అవుతోంది. ఆమె రిలాక్స్‌ అవ్వడమే కాదు, చూస్తున్న వారికీ ఫ్రెష్‌ ఫీల్‌ కలిగిస్తోందీ పిక్‌. వైట్‌ అండ్‌ ఎల్లో కలర్‌ ఫ్లవర్స్‌, అక్కడక్కడా రెడ్‌ కలర్‌ రోజ్‌ పెటల్స్‌.. వాటి మాటున బ్లాక్‌ బికినీలో కనీ కనిపించని త్రిధా సొగసులు వారెవ్వా.. కేక పుట్టిస్తోందంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS