గ్లామ్‌షాట్‌: హాట్‌ సన్‌లో బికినీ ఘాటు సెగలు

By iQlikMovies - September 19, 2018 - 18:17 PM IST

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ త్రిధా చౌదరికి సమ్మర్‌ హాలీడేస్‌ అప్పుడే వచ్చేసినట్లున్నాయి. బీచ్‌ ఒడ్డున హాట్‌ హాట్‌ సన్‌లో హాయిగా తన అందాలను ఆరబోతకు పెట్టింది. అసలే నాజూకు అందాల ముద్దుగుమ్మ. ఆమెను అంత ఎండలో ఒళ్లంతా కనిపించేలా ఆ సింగిల్‌ పీస్‌ బికినీలో అలా చూస్తుంటే, పాపం కుర్రోళ్ల హార్ట్‌కు చిల్లు పడిపోతోంది.

కానీ ఈ హాట్‌ బ్యూటీ మాత్రం సింపుల్‌గా తలపై హ్యాట్‌ పెట్టుకుని, తనపై సెగలు కక్కుతున్న భానుడిని సైతం లెక్క చేయకుండా, తన హాట్‌ హాట్‌ సొగసులతో ఫుల్‌గా హీటు పుట్టించేస్తోంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఈ ఫోటో యాంగిల్‌ మాత్రం సింప్లీ సూపర్బ్‌. ఓ పక్క బీచ్‌ అందాలు, మరో పక్క ప్రశాంతంగా కనిపిస్తోన్న నీలి ఆకాశం ఎక్కడో చివరగా కనిపిస్తున్న ఆ కొబ్బరి చెట్టు..

అన్నీ వెరసి, నింగీ, నేలా కలిశాయా ఈ ముద్దుగుమ్మ అందాలను తిలకించేందుకు అన్నట్లుగా ఉందీ ఫోటోషూట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS