ఊర్వశి.. బికినీ అందాల రాక్షసి

By iQlikMovies - October 24, 2018 - 11:08 AM IST

మరిన్ని వార్తలు

అందాల పోటీలు, మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన అందాల భామ ఊర్వశి రౌతెలాకి ఇంకా బాలీవుడ్‌లో సరైన గుర్తింపు దక్కకపోవడం ఆశ్చర్యకరం. అందం, అభినయం.. అన్నీ వున్నా, లక్‌ కలిసిరావడంలేదు. ఒక్క ఛాన్స్‌ సరైనది వస్తే, ఆ ఛాన్స్‌ ఆమెకు సూపర్‌ హిట్‌ ఇస్తే, హీరోయిన్‌గా ఈ బ్యూటీ టాప్‌ లీగ్‌లోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్యనే 'హేట్‌ స్టోరీ -4' అనే బి-గ్రేడ్‌ అడల్ట్‌ మూవీ లాంటిదొకటి చేసిన ఈ బ్యూటీ, లేటెస్ట్‌ హాట్‌ ఫొటో ఇది. బికినీలో ఈ బ్యూటీ ఎంత స్టైలిష్‌గా కన్పిస్తోందో కదూ! అందం గురించి మాట్లాడుకునేటప్పుడు రంభ, ఊర్వశి, మేనక.. అంటుంటాం. ఈ ఊర్వశి కూడా దేవ లోకం నుంచి భూలోకానికి వచ్చిందేమో. లేకపోతే, ఇంత అందం ఆమెకెలా సొంతమవుతుందట! అన్నీ వున్నా.. అదేదో అన్నట్లు, ఈ బ్యూటీకి అందం తప్ప, అదృష్టం ప్రస్తుతానికైతే అంతలా కలిసి రావడంలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS