బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, సెక్సీ సెక్సీగా బాణం దూసేస్తోంది. అదీ బికినీలో సొగసుల్ని ఆరబోసేస్తూ. స్టైలింగ్ అదిరిపోయింది కదా! ఫొటో షూట్స్‌లో ఇన్నోవేటివ్ థింకింగ్ పీక్స్‌కి వెళ్ళిందనడానికి ఈ ఫొటో ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా, ఊర్వశి రౌతేలా చాలా ఎక్కువ పేరు ప్రఖ్యాతులే దక్కించుకుంది. అయితే, హీరోయిన్గా సక్సెస్ అవుదామనుకున్న ఈ బ్యూటీకి బి-గ్రేడ్ సినిమాల హాట్ హీరోయిన్గా మాత్రమే గుర్తింపు దక్కింది. అందంలో ఈ బ్యూటీ బాలీవుడ్లో టాప్ ఫైవ్ హీరోయిన్లను మించి వుంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎంత అందం వుంటే మాత్రం, లక్ కలిసి రావాలి కదా! ఆ లక్కు కోసమే, సెక్సీగా ఈ భామ బికినీలో బాణం ఎక్కుపెట్టినట్టుంది. ఓరి బ్రహ్మదేవుడా.. ఇంత అందాన్ని ఎలా తయారు చేశావురా? అనాలన్పిస్తోంది కదా?