అందాల పోటీ నుండి వచ్చి మోడలింగ్ రంగంలో ఎదిగిన ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతెల్లా. అందానికి అందమే నిజంగా ఈ బ్యూటీ. అయితే హాట్‌నెస్‌లో అస్సలు లిమిట్సే లేవు. తాజాగా బ్యూటీస్ అందరికీ ఓ ఛాలెంజ్ విసిరింది. నడుమును ఇంత నాజూగ్గా చేసుకోగలరా? అని. చూశారా ఎంత నాజూకు నడుమో మరి. వీలైతే ట్రై చేయండి. బాలీవుడ్‌లో 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' సినిమాతో పాపులర్ అయ్యింది. 'కాబిల్' సినిమాలో ఐటెం సాంగ్‌లో విచ్చలవిడిగా అందాలారేసేసింది. ఇక 'హేట్ స్టోరీ 4'లో అమ్మడి అందాల ఆరబోతకు హద్దే లేదని చెప్పాలి. ప్రస్తుతం 'రేస్ 3' కోసం తన అందాల్ని మరింతగా సాన పెడుతోందిలా. ఈ మధ్య ముద్దుగుమ్మలకు సన్నబడి ఇలా తమ నడుమును షేప్ చేసుకుని, ఆ పార్ట్‌ని సెల్ఫీల్లో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మురిసిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. లేటెస్టుగా రితికా సింగ్ కూడా ఇలాగే చేసింది.