గ్లామ్‌ షాట్‌: హాట్‌ అండ్‌ స్పైసీ ఊర్వశీ

By iQlikMovies - December 07, 2018 - 10:41 AM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతెలాకి వెండితెరపై హాట్‌ హాట్‌గా కన్పించడమే కాదు, సోషల్‌ మీడియాలో ఎలా హీట్‌ పెంచాలో కూడా బాగా తెలుసు. మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చింది కదా.. ఫొటో సెషన్లతో ఈ బ్యూటీ ఇచ్చే కిక్కే వేరప్పా! లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో ఊర్వశి పోస్ట్‌ చేసిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. సెమీ న్యూడ్‌ తరహా ఫొటోలతో గతంలోనే కిర్రాకు పుట్టించినప్పటికీ, తరగని అందాల నిధి అన్నట్లుగా ఎప్పటికప్పుడు ఊర్వశిలో కొత్త గ్లామర్‌ ఇదిగో, ఇలాంటి ఫొటోలతో వెలుగు చూస్తూనే వుంటుంది.

బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనూ ఊర్వశి తళుకు బెలుకులు మెరిసిపోతున్నాయంతే. అదేంటో, ఈ మధ్య అందాల భామల కలర్‌ఫుల్‌ ఫొటోలకంటే ఈ తరహా బ్లాండ్‌ వైట్‌ ఫొటోలతోనే ఎక్కువ కిక్‌ ఇచ్చేస్తున్నారు. పాల నురుగ లాంటి మేని ఛాయని, ఇలా డస్కీగా చూపించడంలో వుండే 'స్పైసీ కిక్‌' అలాంటిది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS