గ్లామ్‌షాట్‌: బికినీ హాట్‌ తళుకులు.. ఊర్వశి మెరుపులు..!

మరిన్ని వార్తలు

అల నుండి ఇలకు దిగిన అందాల శిల్పం అంటే ఆమె అందమే గుర్తొచ్చేలా చెక్కాడు ఆ బ్రహ్మదేవుడు ఈ సౌందర్య రాశిని. సౌందర్యానికి తగ్గట్లే ఆమె అందంలో ఊర్వశి. అందుకే మిస్‌ యూనివర్స్‌ కిరీటం ఆమెని గర్వంగా వరించింది. ఎవరో గుర్తించారా.? బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఊర్వశీ రౌతెల్లా. ఈమె అందానికి పెద్ద తెర పై తగిన గుర్తింపు రావడం లేదు. కానీ, ఈ అందాల దేవతను ఆరాధించే వారు చాలా మందే ఉన్నారు. అందుకోసమే ఇదిగో వీలు చిక్కినప్పుడల్లా ఇలాంటి హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌తో రెచ్చిపోతుంటుంది. చూస్తున్నారుగా సీ గ్రీన్‌ బికినీలో పోత పోసిన అందాల దేవత ఎలా దర్శనమిచ్చిందో. ఎఫెక్ట్‌ కోసం చెవిలో ఓ అందమైన పువ్వును ధరించింది.

 

ఆమె అందం ముందు ఆ పువ్వు కూడా చిన్నబోతోంది. లొకేషన్‌, ఫోటో టెక్నిక్స్‌ అన్నీ ఆమె స్కిన్‌ తళుకుల ముందు భళాదూర్‌ అనిపించట్లా. ఇక పాప ఫ్యూచర్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే, బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటిస్తోంది. జూన్‌లో ఆ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. మరి, కరోనా కారణంగా ఆ సినిమా స్టేటస్‌ ఎంత వరకూ వచ్చిందో తెలియని పరిస్థితి. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS