ఆహా.. సెక్సీ సెల్ఫీ కెవ్వుకేక.!

మరిన్ని వార్తలు

అనాల్సిందే మరి. ఆ సెల్ఫీ చూస్తే. ఇంత సెక్సీగా సెల్ఫీకి పోజిచ్చిన ఈ హాట్‌ బ్యూటీని గుర్తు పట్టారా.? కొంచెం కష్టమే కానీ గుర్త చేసేస్తే పోలా.! నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన 'ఆహా కళ్యాణం' సినిమా గుర్తుంది కదా. అప్పుడెప్పుడో వచ్చిందిలెండి. అప్పటికి నానికి కూడా ఇప్పుడున్నంత ఫేమ్‌ లేదు. ఆ సంగతి సరే, ఆ సినిమాలో నానితో కలిసి హాట్‌ హాట్‌గా స్టెప్పులేసిన బ్యూటీనే ఈ హాట్‌ అండ్‌ సెక్సీ సెల్ఫీ బ్యూటీ. పేరు వాణీ కపూర్‌. బాలీవుడ్‌లో ఒకటీ అరా సినిమాలు చేసింది. ఎక్స్‌పోజింగ్‌లో టాప్‌ మోస్ట్‌ అని చెప్పక తప్పదు. సోషల్‌ మీడియాలో హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేయడమే కాదు, పబ్లిక్‌ మీటింగ్స్‌లోనూ ఏమాత్రం సిగ్గు పడకుండా విచ్చలవిడిగా ఎక్స్‌పోజింగ్‌ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవేళ ఈ బ్యూటీని ఇంటర్య్యూ చేయాల్సి వచ్చిందా.. కాస్త గుండె నిగ్రహం కూడా ఉండాలండోయ్‌. మరి అంత దగ్గరగా అమ్మడి హాట్‌నెస్‌ని తట్టుకోవాలి కదా అందుకు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS