బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్‌కి అందాల ఆరబోతలో ప్రత్యేక స్థానం ఉంది. అస్సలేమాత్రం మొహమాటపడదు. పాపం సిగ్గు పడదు. ఆమె అందాల ఆరబోత తట్టుకోలేక ఒక్కోసారి ఇంటర్వ్యూలకెళ్లే రిపోర్టర్లే సిగ్గుపడాలి తప్ప, పరువాలు జారిపోతున్నా, అస్సలు జాలి చూపదీ జవరాలు. తాజాగా మరోసారి అలా జారిపోతున్న పరువాల్ని ఎరగా వేసి, కుర్రకారుకు గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేసింది అమ్మడు.
లైట్ పింక్ కలర్ రవికెలాంటి టాప్ ధరించి, ఫక్కున నవ్వులు చిందిస్తోంది. ఆ నవ్వులకు ముత్యాలు రాలడం సంగతేమో కానీ, వేడి వేడిగా అందాల విందు జరిగిపోతోంది. డీప్ నెక్డ్ ఆ టాప్‌లో క్లీవేజ్ సొగసుల దర్శనాలు కూడా అంతే డీప్‌గా జరిగిపోతున్నాయి. ఎందుకాలస్యం. ఈ అందాలపై చూపులు చొప్పించి, ఎంత కావాలంటే అంతలా ఎంజాయ్ చేయండి. ఫుల్ల్‌గా గ్లామర్ ఖుషీ అయిపోండి.
ALSO SEE :
Vaani Kapoor Hot Photoshoot