వాణీ అందాల బోణీ.!

By iQlikMovies - July 07, 2018 - 18:08 PM IST

మరిన్ని వార్తలు

ఫోటోలో హాయిగా అందాలారేసిన ఈ బ్యూటీని గుర్తు పట్టారా? గ్లామర్‌తో పాటు, ఫోటో స్టైల్‌ చాలా బాగుంది కదా. ఇంతకీ ఇంత స్టైల్‌గా పోజిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎవరంటే.. పేరు వాణీ కపూర్‌. అప్పుడెప్పుడో నేచురల్‌ స్టార్‌ నానితో 'ఆహా కళ్యాణం' సినిమాలో నటించింది. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దాంతో అమ్మడు ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. కానీ బాలీవుడ్‌లో అడపా దడపా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం రణ్‌వీర్‌ కపూర్‌తో 'సంషేరా' సినిమాలో నటిస్తోంది. ఇదొక అడ్వెంచర్స్‌ మూవీ. రణ్‌వీర్‌ కపూర్‌తో పాటు, సీనియర్‌ హీరో సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2020 జూలై 31న ఈ సినిమా విడుదలవుతంది. ఈలోగా జనం తనను మర్చిపోకుండా ఉండాలనుకుంటోంది కాబోలు. ఇదిగో ఇలా గ్లామర్‌ హొయలొలికిస్తూ, సోషల్‌ మీడియాలో దర్శన భాగ్యం కల్పిస్తోంది. మీరు కూడా వాణీ అందాలను ఓ సారి లుక్కేసుకుని తరించండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS