హ్యాపీ డేస్ ఫేం రాహుల్ తాజా చిత్రం వెంకటాపురం థియేటర్ల వద్ద తెగ సందడి చేస్తుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతి సెంటర్ నుండి పాజిటివ్ టాక్ తో పాటుగా ప్రతి షో కి కలెక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతుంది. అందుతున్న వివరాల ప్రకారం, రిలీజ్ అయిన 3 రోజుల్లో ఈ చిత్రం 97లక్షలు రాబట్టకలిగింది.
సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ఇంత కలెక్ట్ చేయడంతో ఇక ఈ సంవత్సరం రిలీజ్ అయిన హిట్ ఫిలిమ్స్ జాబితాలో వెంకటాపురం చోటు దక్కించుకోనుంది.