డబుల్‌ హాట్‌ డబుల్‌ గ్లామర్‌ అదుర్సెహే.!

By iQlikMovies - October 16, 2018 - 11:21 AM IST

మరిన్ని వార్తలు

పై ఫోటోలో డబుల్‌ గ్లామర్‌ లుక్స్‌తో అదరగొట్టేస్తున్న ఈ ముద్దుగుమ్మలెవరో తెలుసా? 'లవ్‌లీ', అడ్డా' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ముద్దుగుమ్మ శాన్వీ ఒకరు, ఆమె సోదరి విదిషా. శాన్వీ తెలుగులో సినిమాలు చేయడం ద్వారా తెలుగు ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసింది. అలాగే విదిషా ఒకే ఒక తెలుగు సినిమాలో నటించింది. అదే అల్లరి నరేష్‌ హీరోగా నటించిన 'అత్తిలి సత్తిబాబు'. ప్రస్తుతం ఈ ఇద్దరు హాట్‌ సిస్టర్స్‌ కన్నడలో సినిమాలు చేస్తున్నారు. తెలుగులోనూ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇద్దరూ మోడలింగ్‌ రంగం నుండే వెండి తెరకు పరిచయమయ్యారు. ఈ సిస్టర్స్‌ ఇద్దరికీ గ్లామర్‌లో ఎలాంటి మొహమాటాల్లేవ్‌. సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ గ్లామర్‌ పిక్స్‌తో నెటిజన్స్‌ని స్పెషల్‌గా ఎట్రాక్ట్‌ చేస్తుంటారు. అదే ఈ హాట్‌ సిస్టర్స్‌ స్పెషాలిటీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS